Tuesday, 3 November 2026

ప్లాస్టిక్ గోదాంలో అగ్నిప్రమాదం

రాజేంద్రనగర్ : నగరంలోని రాజేంద్రనగర్ బండ్లగూడలోని ఎక్సైజ్ అకాడమిలోని ప్లాస్టిక్ గోదాంలో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. భారీగా ఎగిసి పడుతున్న మంటలను గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పడానికి యత్నిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *