Wednesday, 4 November 2026

ఫాస్టర్స్ ఫెలోషిప్ 2023వ సం” డైరీ ఆవిష్కరణ.

 

 

 

 

 

రఘునాధపాలెం ఫిబ్రవరి 13 (జనం సాక్షి) మండల పాస్టర్స్ ఫెలోషిప్ మీటింగ్ అధ్యక్షులు వెగ్గళం ఇమ్మానుయేల్ ఆధ్వర్యంలో పువ్వాడ ఉదయ నగర్ లో పాస్టర్ ఫెలోషిప్ సెక్రటరీ పాస్టర్ లాజరు చర్చి నందు ఫాస్టర్స్ ఫెలోషిప్ 2023వ సం” డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి పి ఏ కిరణ్ పాల్గొని ఆవిష్కరించారు . అనంతరం వాక్యోపదేశకులుగా జెర్మియా వర్తమానం అందించారు .ఈ కార్యక్రమంలో మండలం TRS పార్టీ అధ్యక్షులు వీరు నాయక్ , పువ్వాడ ఉదయ నగర్ గ్రామం సర్పంచ్ లలిత , రవి మరియు మహాసేన పాస్టర్స్ ఫెలోషిప్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు మంద సంజీవరావు , సామ్యూల్ , డేవిడ్ రాజ్ , నందిపాటి అభిషేక్ , విజయ్ , జయరాజ్ , బోడా దానియల్ , త్యాగరాజు , యోసేపు మరియు దైవజనులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు