Thursday, 5 November 2026

ఫుటేజీని పరిశీలిస్తున్న ఫ్లోర్ లీడర్లు

హైదారబాద్: అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి చాంబర్‌లో ఆల్ పార్టీ ఫ్లోర్ లీడర్ల భేటీ జరుగుతుంది. ప్రశ్నోత్తరాల సమయం సందర్భంగా సభలో అధికార, విపక్ష సభ్యుల మధ్య జరిగిన వివాదం ఫుటేజీని సభ్యులు పరిశీలిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *