ఫ్రెండ్లీ పోలీస్ ఇదేనా

ముస్తాబాద్ ఆగస్టు 19 జనం సాక్షి

ఇల్లంతకుంట మండలం లో 30 పడకల ఆసుపత్రి నిర్మించాలని బిజెపి నాయకులు శాంతియుతంగా నిరసన తెలిపితే కార్యకర్తలపై పోలీసులు దాడి చేయడం సరికాదు పోలీసులే ఇలా దాడులు చేయడం  ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటు.. ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పుకునే పోలీస్ అధికారులు దీనికి సమాధానం చెప్పాలి.ఎస్సై ని వెంటనే సస్పెండ్ చేయాలని ప్రభుత్వ అధికారులను డిమాండ్ చేసిన బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి మల్లారపు సంతోష్ రెడ్డి . మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరిని నిలదీశాహకు ప్రజలకే ఉంది  బిజెపి కార్యకర్తలపై పోలీసులు దాడి చేయడం చాలా బాధాకరమని అన్నారు

తాజావార్తలు