Tuesday, 3 November 2026

బంగ్లాదేశ్‌లో అధ్యక్షుడిగా నియమితులైన హమీద్‌

ఢాకా : బంగ్లాదేశ్‌ 20వ అధ్యక్షునిగా అబ్దుల్‌ హమీద్‌ నియమితులయ్యారు. హమీద్‌ నామినేషన్‌ ఒక్కటే దాఖలైందని, ఆయననే అధ్యక్షునిగా నియమిస్తున్నామని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ కాజీ రకీబుద్దీన్‌ అహ్మద్‌ ప్రకటించారు. బంగ్లా అధ్యక్షునిగా ఉన్న జిల్లియుర్‌ రహ్మాన్‌ గత నెల మరణించడంతో అధ్య్ష స్థానానికి ఎన్నికలు నిర్వహించాల్సివచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *