బండి సంజయ్ జన్మదిన సందర్భంగా హనుమాన్ టెంపుల్ ప్రత్యేక పూజలు బిజెపి కార్యకర్తలు
ముస్తాబాద్ జులై11జనం సాక్షి
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ జన్మదిన సందర్భంగా ముస్తాబాద్ పట్టణంలోని స్థానిక మంగళ్ గడ్డ హనుమాన్ టెంపుల్ లో సంజయ్ అన్న పేరు మీద అర్చన కార్యక్రమం మండల బిజెపి పార్టీ అధ్యక్షులు కస్తూరి కార్తీక్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది ఆయురారోగ్యాలతో ఉండాలని రానున్న రోజుల్లో ఇంకాఉన్నతమైన స్థానంలో ఉండాలని కోరుకుంటూ పూజా కార్యక్రమం నిర్వహించరు ఈ కార్యక్రమంలో మల్లారంం సంతోష్ రెడ్డి కోల కృష్ణ మింగనిి మహేందర్ రెడ్డి బిజెపిి కార్యకర్త