Wednesday, 4 November 2026

బండ్ల గణేశ్‌ నివాసంలో కొనసాగుతున్న ఐటీ సోదాలు

హైదరాబాద్‌: నటుడు, నిర్మాత బండ్ల గణేశ్‌ నివాసంలో ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఈ ఉదయం ఆయన నివాసానికి వచ్చిన అధికారులు పలు రికార్డులను పరిశీలిస్తున్నారు. జూబ్లీహిల్స్‌లోని గణేశ్‌ కార్యాలయంలో నిన్న ఉదయం నుంచి సాయంత్రం దాకా ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *