బక్కి వెంకటయ్యకు హృదయ పూర్వక శుభాకాంక్షలు.

బక్కి వెంకటయ్యకు హృదయ పూర్వక శుభాకాంక్షలు.

దౌల్తాబాద్ అక్టోబర్ 4, జనం సాక్షి.

తెలంగాణ రాష్ట్ర sc, st కమీషన్ చైర్మన్ గా ప్రమాణస్వీకారం చేసిన బక్కి వెంకటయ్య కు మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రణం శ్రీనివాస్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు.ప్రమాణ స్వీకారం సందర్భంగా బక్కి వెంకటయ్య గారిని హైదరాబాద్ లోని కార్యాలయంలో కలిసి పుష్పగుచ్చమ్ అందించి అభినందించారు.