-మహమ్మద్ ఉస్మాన్
మిరుదొడ్డి ,సెప్టెంబర్ 01(జనంసాక్షి)
ఈద్ అల్ -అజ్ హా, ఈదుల్ అజ్ హా లేదా ఈదుజ్జుహా లేదా బఖర్ ఈద్ లేదా బక్రీదు అని పిలుస్తారని మహమ్మద్ ఉస్మాన్ తేలిపారు.అయన మాట్లడుతూ మిరుదొడ్డి మండల పరిధిలోని జంగపల్లి,విరారెడ్డిపల్లి మదన్నపేట గ్రామలలో ముస్లీం సోదరులందరు ఇట్టి పండుగను కులమతాలకు అతితంగా జరుపుకొవాలన్నారు. అల్లాహ్ అదేశం ప్రకారం ఇబ్రాహీం ప్రవక్త తన కుమారుడైన ఇస్మాయీల్ ను బలి ఇవ్వడానికి తీసుకెళ్ళే సాంప్రదాయాన్ని స్మరిస్తూ ప్రపంచలోని ముస్లింలు ఈ పండుగను జరుపుకొంటారన్నారు.ఈ పండుగ మూడు రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారని,ఈ నెలలోనే హజ్ తీర్థయాత్ర గూడ చేస్తారన్నారు ఈ యాత్రకొరకు సౌదీ అరేబియా లోని మక్కా నగరానికి వెళ్ళి మస్జిద్ -అల్ -హరామ్ లోని కాబా చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేస్తారన్నారు.
బక్రీద్ పండుగను ఘనంగా జరుపుకొవాలి




