ఎల్బీనగర్ (జనం సాక్షి ) బక్రీద్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని **మహేశ్వరం నియోజకవర్గంలోని* మైనార్టీ సోదర సోదరిమణులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి
ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా మైనార్టీ చైర్మన్ రియాజ్ ఖాన్ మహేశ్వరం నియోజకవర్గం మైనార్టీ చైర్మన్ యూసుఫ్ ఖాద్రి జల్ పల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సమ్మద్ భిన్ సిద్దిక్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకులు *హైమద్ బామ్ రంగారెడ్డి జిల్లా చేనేత విభాగం అధ్యక్షులు *మస్న రవి కుమార్,* బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మైనారిటీ చైర్మన్ మహమ్మద్ అఫ్జల్, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ హబీబ్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు భారీ, ఆషిఫ్, సాధిక్ సిరాజ్, అక్బర్ , రాష్ట్ర నాయకులు బండి మధుసూదన్, రావు నళ్లేంకి ధన్ రాజ్ గౌడ్, కళ్యాణ్, కనుముల సంతోష్ కుమార్,* మరియు కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నా




