Thursday, 5 November 2026

బట్టలిప్పేసి బజార్ల తిరిగింది!

v2nhtr2hపౌలా బ్రిందిసి అనే 30 ఏళ్ల మోడల్, అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్ లో దుస్తులు లేకుండా తిరిగి హంగామా చేసింది. ఆమె వెళ్తుండగా ఫోటో గ్రాఫర్ ఫోటోలు కూడా తీశాడు. న్యూడ్ గా వెళ్తే ప్రజలు ఎలా స్పందిస్తారో తెలుసుకోవాలని ఆమె అనుకున్నఆమె ఆలోచన రావడంతోనే దుస్తులు విప్పేసి రాజధాని నగరంలో తిరిగింది. ఫోటోగ్రాఫర్ పాల్ ఫోటోలు క్లిక్ మనిపించారు. గతంలో కూడ ముగ్గురు యువకుల ముందు దుస్తులు విప్పి ఓసారి ఈమె అరెస్టయ్యింది . ఆ తర్వాత ఆ విషయం క్లియర్ అయింది. ఇప్పుడు న్యూడ్ గా బయటకు వచ్చి ప్రజలు ఎలా స్పందిస్తారో చూడాలని భావించింది ఈ మోడల్. ఇది ఫోటోగ్రాఫిక్ ప్రాజెక్ట్ అని, దీనిని బార్సీలోనాలో ప్రారంభించామని, అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్ కొనసాగుతోదంని ఆమె చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *