బడి బాటలో పురపాలక సంఘం చైర్మన్ గాడి పల్లి భాస్కర్

గజ్వెల్ ప్రేంజ్ఞాపూర్ పురపాలక సంఘం బడి బాటలో పురపాలక సంఘం చైర్మన్ గాడి పల్లి భాస్కర్

గజ్వెల్  26 మే  జనం సాక్షి

గజ్వేల్ ప్రేంజ్ఞాపూర్ పురపాలక సంఘం పరిధిలో ని సంఘా పల్లి15 వార్డ్ బడిబాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పుస్తకాలు యూనిఫామ్ లాతో పాటు చదువు కునే సామగ్రిని చైర్మన్ చేతులు మీదుగా అందచేశారు ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం హయాంలో సర్కారు బడులు లలో నైపుణ్యం కలిగిన ఉపాద్యాయులు ప్రవేటు కార్పొరేట్ తలదన్నే విందగా ఏడ్యూకేసషన్ హబ్ విశాల మైన ప్రదేశం అన్ని హంగులతో పాటుగా బోజనాలనవస్సంథు లుకల్పిచా రని ఆయన అన్నారు దనితో పాటు ఏ క్కడా లేనివిధంగా గజ్వేల్ లో నిర్మిచరు ఆని అన్నారు ఆదే విదంగా ప్రతీ ఇం టి నుండి సర్కారు బడికె పంపియాలని వారూ తల్లిదండ్రులనుకొరరూ  .      ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం కమిషనర్ నిమ్మ కృష్ణ రెడ్డి యం ఈ ఓ సునీత కాన్సలర్ స్ సర్కారు బడి సింబ్బది తదితరులు పాల్గొన్నారు