Thursday, 5 November 2026

బడ్జెట్‌ సమావేశాలపై ఉన్నత స్ధాయి సమీక్ష

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ డ్జెట్‌ సమావశాలపై ముఖ్యమంత్రి సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అందుబాటులో ఉన్న మంత్రులు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులతో బడ్జెట్‌ సమావేశాలపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ బడ్జెట్‌ సమావేశాలు ముగిసేవరకూ అధికాలెవరూ సెలవులు పెట్టారాదని ఆదేశించారు. ప్రతిరోజు ఉదయం ఫోన్‌లో మంత్రులకు అందుబాటులో ఉండాలని కోరారు.
శాసనసభ, మండలిలో సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేందుకు వీలుగా కీలక అంశాలకు సంబంధించి కనీసం 20 ఏళ్లకు ముఖ్యసమాచారాన్నంతా అందుబాటులో ఉంచాలని సీఎం ఉన్నత తాధికారులను ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *