బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన సర్పంచ్ నాయిని నర్సింహారెడ్డి

ఆత్మకూర్(ఎం) సెప్టెంబర్ 28 (జనంసాక్షి) పల్లెర్ల గ్రామ పంచాయతీ కార్యాలయంలో బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన సర్పంచ్ నాయిని నర్సింహారెడ్డి ఈ కార్యక్రమంలో ఎంపీటీసి సభ్యులు సోలిపురం మల్లారెడ్డి పంచాయతీ సెక్రెటరీ ఇంజ నరేష్ వార్డ్ సభ్యులు లోడి శ్రీహరి గౌడ్ పెద్దగాని వెంకన్న గౌడ్ తెరాస గ్రామశాఖ అధ్యక్షులు సామ నరేందర్ రెడ్డి తెరాస ఆలేరు నియోజకవర్గ యువజన నాయకులు వస్తుపుల నరేష్ కారోబార్ నోముల స్వామి గౌడ్ రేషన్ డీలర్ గోపాల్ రెడ్డి అంగన్వాడీ టీచర్ భాగ్యమ్మ ఫీల్డ్ అసిస్టెంట్ గుర్రం సురేష్ సంగపాక స్వామి ఆంబోజు రమేష్ గ్రామ పంచాయతీ సిబ్బంది గ్రామ ప్రజలు మహిళలు తదితరులు పాల్గొన్నారు