అల్వాల్ (జనంసాక్షి) సెప్టెంబర్ 23
తెలంగాణ ఆడబిడ్డలకు దసరా కానుకగా రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమండివిజన్లోనిఒకపండుగవా తావరణంలోకొనసాగుతుంది. అల్వాల్ సర్కిల్ వెంకటాపురం డివిజన్ సుభాష్ నగర్ లోని బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్ శుక్రవారం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 18 ఏళ్లకు పైబడిన మహిళలందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ చీరలను అందజేస్తున్నట్లు కార్పొరేటర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు భాస్కరరావు, అనంతుల సంతోష్, శ్యాంసుందర్, ప్రభాకర్, సుదేశ్, మైవాన్, జమందర్, రాజు, రాజేష్, శివ, నరేష్, శంకరయ్య, పెంటన్న, వసుంధర, ఉదయ, స్వప్న, రమ, కల్పన, అమృత, తదితరులు పాల్గొన్నారు.
Attachments area




