బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన ప్రజాప్రతినిధులు నాయకులు

బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన ప్రజాప్రతినిధులు నాయకులు

కొమరం భీమ్ (జనంసాక్షి) బెజ్జూర్ మండలంలోని మర్థిడి గ్రామంలో శుక్రవారం తెలంగాణ ప్రభుత్వం ఆడపడుచులకు బతుకమ్మ కానుక చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారుఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గురిజాల వెంకటేశం, బిఆర్ఎస్ నాయకులు బోర్కుట్ తులసిరాం,ఈగ లక్ష్మి నారాయణ,అజీమ్ ఖాన్, దూపం శ్రీను,దుర్గం వినయ్,గోర్లపల్లి విఠల్, పాల్గొన్నారు