బతుకమ్మ చీరలు పంపిణీ

మోత్కూరు సెప్టెంబర్ 26 జనంసాక్షి : మోత్కూరు మండలంలోని ముశిపట్ల,పనకబండ గ్రామాలలో సర్పంచ్ లు బత్తిని తిరుమలేష్, పైళ్ళ కవిత,వైస్ ఎంపీపీ బుషిపాక లక్ష్మి బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పొన్నెబోయిన మచ్చగిరి, డీలర్ బత్తిని చరణ్,పొన్నెబోయిన మంగమ్మ,బత్తిని పూలమ్మ,పొన్నెబోయిన చంద్రమ్మ,మహేశ్వరం మంగమ్మ,రాజేశ్వరి,మహేశ్వరం, రాజు తదితరులు పాల్గొన్నారు.