బతుకమ్మ చీరల పంపిణీ చేసిన వెన్ రెడ్డి రాజు
చౌటుప్పల్ (జనం సాక్షి),
చౌటుప్పల పట్టణ మున్సిపల్ పరిధిలోని పురపాలక సంఘం కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేకర్ రావు బతుకమ్మ పండుగ సందర్భంగా కానుకగా ఇస్తున్నటువంటి చీరలను ఆడపడుచులకు పంపిణీ చేస్తున్నా మున్సిపల్ చైర్ పర్సన్ వెన్ రెడ్డి రాజు. ఈ కార్యక్రమంలో ఈ. విశ్వేశ్వర రావు, కౌన్సిలర్లు, బండమీది మల్లేష్, ఆలె నాగరాజు, కాసర్ల మంజుల శ్రీనివాస్, తాడూరి శిరీష పరమేష్, సందగళ్ల విజయ సతీశ్, కామిశెట్టి శైలజ భాస్కర్, MD బాబా షరీఫ్, నాయకులు బత్తుల స్వామి, మెప్మా కవిత, రిసోర్సు పర్సన్స్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Attachments area