బతుకమ్మ పండుగ గొప్పదనం గూర్చి చాటింపు
రఝునాధపాలెం ఆక్టోబర్ 2 జనం సాక్షి బతుకమ్మ పండుగ ను దుర్గా వివరించి హస్పిటల్ డా.కిరణ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర లొ బతుకమ్మ పండుగ ను కు లల అంతిదిగా జరుపుకుంటున్న మన తెలంగాణ లొ జరుపుకోవడం చాలా మంది ఆడ మగ తేడా లేకుండా అందరూ చాలా ఇష్టపడి ఆనందం గా జరుపుకుంటారాన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న హస్పి టల్ సిబ్బంది పాల్గొన్నారు