బాల్కొండ కమ్మర్పల్లి ఆర్ సి మార్చి 6
జనం సాక్షి కమ్మర్పల్లి మండలంలో బషీరాబాద్ గ్రామంలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి కెసిఆర్ కి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి గ్రామపంచాయతీ కార్యాలయంలో పాలాభిషేకం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అశోక్ ఉప సర్పంచ్ విక్రం వార్డు సభ్యులు పోషన్న. బి మహేష్. మహిళా సంఘాల సభ్యులు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు




