బస్టాండ్లో బాత్రూం ఉన్నట్టా..? లెన్నట్టా…?

-పట్టించుకోని డి ఎమ్..
–గోస పడుతున్న మహిళా ప్రయాణికులు.
–జిల్లా ఉన్నత అధికారులైన పట్టించుకోండి…
ఎల్కతుర్తి 15 సెప్టెంబర్ జనంసాక్షి
రోజు రోజుకు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి దిశగా ఎదుగుతుంటే.. కానీ హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలో మాత్రం ఈ మాట కరువే… నిత్యం వేల మంది ప్రయాణకుతో కిట కిట లాడే బస్టాండ్లో బాత్రూంలు కరువు ను చూసి ముక్కు మీద వేలు వేసుకువటం తప్పటం లేదని ప్రయాణికులు వాపోతున్నారు, ఇక ఈ బస్టాండ్ నుండి ప్రయాణం గమ్యం చేరాలంటే దాదాపు ఎటు చూసిన 30- 40 కి మీ వేత్యాసం ఉంది,ఇక మహిళా ప్రయాణికుల గోస..
పట్టించుకొనే అధికరులు కరువాయారని అంటున్నారు.. కనీసం ఇప్పటికయినా డి,ఎమ్. అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోని మరమ్మత్తులు జరపాలని ప్రయాణికులు కోరుకున్నారు.
2 Attachments • Scanned by Gmail