Wednesday, 4 November 2026

బస్టాండ్‌లో వ్యక్తి అనుమానస్పద స్ధితిలో మృతి

జోగిపేట: జోగిపేట బస్టాండ్‌ ఆవరణలో గ్రామ పారిశుద్ధ్యం కార్మికుడు ఎల్లయ్య అనుమానాస్పద స్ధితి లో మృతి చెందాడు. మృతదేహం వద్ద మద్యం సీసాలు లభించాయి. దీంతో ఎవరైనా మద్యం తాగించి హత్య చేసి ఉండవచ్చని కుటుంబ సభ్యలు ఆరోపింస్తున్నారు. సంఘటన స్థలాన్ని జోగిపేట ఎస్సై అనాల్‌కుమార్‌ సదర్శించి ఆధారాలు సేకరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *