Tuesday, 3 November 2026

బస్టాండ్ లో మున్సిపల్ కమిషనర్ మల్లారెడ్డి గ్రీన్ పార్క్ ను సందర్శించినారు

జులై11(జనంసాక్షి)

సోమవారం రోజు గ్రీన్ పార్క్ పనులు వేగవంతం చేయాలని మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస కోరారు కమిషనర్  మాట్లాడుతూ బస్టాండ్ చుట్టూ పూల మొక్కలు చెట్ల మొక్కలు పెంచాలని చుట్టూ ఫెన్సింగ్ వేయాలని మార్కెటింగ్ సెల్ ఇంచార్జ్ పాండు కమిషనర్ ని కోరడమైనది కమిషనర్  చెట్ల మొక్కలతో పూల మొక్కలతో చాలా అందంగా తీర్చిదిద్దుతానని మంచి మంచి పళ్ళ మొక్కలు పెంచుతామని కమిషనర్ మల్లారెడ్డి చెప్పడం జరిగింది డిపో మేనేజర్ బక్షినాయక్ గారు కమిషనర్ మల్లారెడ్డి సార్ గారికి హృదయపూర్వక నమస్కారములు తెలపడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మార్కెటింగ్ సేల్ ఇన్చార్జ్ పాండు శ్రీనివాస్ మరి మున్సిపల్ సిబ్బంద ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.