బస్సు -అటో ఢీ : పదిరందికి గాయాలు
ముదోల్ : ముదోల్ సమీపంలో ఈ ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు – అటోని ఢీకోనడంతో పదిమందికి గాయాలయ్యాయి. అటో ముదోల్ నుంచి బాసర వైపు వెళ్తుండగా ఈ ప్రయాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను బైంసా అసుపత్రికి తరలించారు.