బస్సు- ఆటో ఢీ: ఇద్దరికి గాయాలు
నల్లగొండ, జనంసాక్షి: ఆర్టీసీ బస్సు -ఆటో ఢీకొన్న ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. చౌటుప్పల్ మండలం రెడ్డిబావి వద్ద ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.