Wednesday, 4 November 2026

బాణా సంచా తయారీ కేంద్రంలో పేలుడు:10మంది మృతి

హైదరాబాద్: పశ్చిమబెంగాల్ లోని మిడ్నాపూర్ లో గురువారం ఉదయం బాణ సంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందగా… ఏడుగురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *