బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత.

 

దౌల్తాబాద్ జూలై 28, జనం సాక్షి.దౌల్తాబాద్ మండల పరిధిలో ముబారస్ పూర్ గ్రామంలో పసులాది.రాజయ్య (50) ఆత్మహత్య చేసుకుని మరణించారు.ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్, తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి, దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ నాయకురాలు కత్తి కార్తీక గౌడ్ ఆదేశాల మేరకు వారి కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో టిపిసిసి మాజీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కర్ణాల శ్రీనివాసరావు, దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కొత్త దేవి రెడ్డి,కాంగ్రెస్ నాయకులు వీరగోని శ్రీనివాస్ గౌడ్, వడ్ల నాగభూషణం, ఐరేని సాయితేజ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు