*బాధిత కుటుంబాన్ని పరామర్శించిన జడ్పిటిసి .

చిట్యాల 20(జనం సాక్షి ) మండలంలోని బావుసింగ్ పల్లె గ్రామంలో  బుదరపు  రాజయ్య ఇటీవల మృతి చెందగా గురువారం జెడ్పిటిసి గొర్రె సాగర్ వారి చిత్రపటానికి పులతో  నివాళి అర్పించి తమ సంతాపం తెలిపారు. వారి వెంట సర్పంచ్ దామరవెన నారాయణరావు, మాజీ సర్పంచ్ బండి సదయ్య, వార్డు సభ్యులు అజ్మీర కిరణ్ నాయక్, జయరపు సమ్మయ్య, మెరుగు సదానందం, సలుపాల  అశోక్, సాదం రాజు, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.