Tuesday, 3 November 2026

బాధిత కుటుంబాలకు పరామర్శించిన రాష్ట్ర డైరీ ఛైర్మన్ లోక భూమారెడ్డి.

 

 

 

 

 

నేరడిగొండమార్చి9(జనంసాక్షి):మండలంలోని తర్నం గ్రామంలో నిర్మల్ జిల్లా జడ్పీ చైర్ పర్సన్ విజయలక్ష్మీ వారి తండ్రి మాజీ డిసిసిబి చైర్మన్ రాంకిషన్ రెడ్డి వారి మేనమామ తర్నం గ్రామానికి చెందిన తిరుపతి గంగారెడ్డి (97)ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు.ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర డైరీ చైర్మన్ గురువారం రోజున బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మరణానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ముఖ్య పార్టీ నాయకులు శివారెడ్డి సర్పంచ్ తదితరులు ఉన్నారు.