బాన్సువాడ అయ్యప్ప ఆలయంలో ఆకట్టుకున్న బుర్రకథ

బాన్సువాడ: బాన్సువాడ అయ్యప్ప ఆలయంలో శ్రావణ మాస ప్రత్యేక ఉత్సవాల సందర్భంగా రామాయణ గాధను బుర్రకధ రూపంలో తితిదే కళాకారులు వినిపించారు. ఉదయం రుద్ర హోమం, మధ్యాహ్నం అన్నదానం, ప్రవచనాలు, మెట్లపూజ తదితర కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు, గురుస్వాములు పాల్గొన్నారు.

తాజావార్తలు