Monday, 2 November 2026

డిస్కన్‌త్రో పైనల్‌కు చేరిన భారత క్రీడాకారుడు వికాస్‌గౌడ్‌

లండన్‌ :  లండన్‌ ఒలంపిక్స్‌లో పైనల్‌కు చేరిన భారత క్రీడాకారుల జాబితాలో వికాస్‌గౌడ డిస్క్రన్‌త్రోలో పైనల్స్‌కు చేరారు. అమెరికాలో శిక్షణ పోందిన వికాశ్‌గౌడ ఒలంపిక్స్‌లో పైనల్‌కు చేరినరెండవ భారతీయుడు. ఇప్పటి వరకు ఏడుగురు భారతీయులు ఒలంపిక్స్‌ పైనల్‌ వరకు వెళ్లారు. మహిళల డిస్క్రన్‌త్రోలో కృష్ణా పూనియా కూడా పైనల్స్‌కు అర్హత సాధించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *