బాలల పరిరక్షణ కమిటి….
చిలప్ చేడ్/ఫిబ్రవరి/జనంసాక్షి :- మండల పరిధిలోని ఫైజాబాద్ గ్రామంలో సోమవారం నాడు బాలల పరిరక్షణ కమిటి మీటింగు గ్రామ సర్పంచ్ అధ్వర్యములో నిర్వహించడం జరిగింది.ఇందులో ముఖ్యంగా బాలల హక్కుల గురించి తెలియజేయడం జరిగింది బాలల హక్కులు 1 జీవించేహక్కు 2 రక్షణ పొందే హక్కు 3 భాగస్వామ్యపు హక్కు 4 అభివృద్ధి చెందే హక్కు బాలల పరిరక్షణ కమిటి యొక్క ముఖ్య ఉద్దేశాలు ఒక్కటి బాలల సమస్యలైన బాల్యవివాహాలు రెండు శిశు విక్రయాలు బాలకార్మికులు బాల బాలికలపై హింస మొదలగునవి జరుగకుండా VT.P.C మీటింగు ద్వారా గ్రామస్తులకు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మనోహర,ఏఎన్ఎం,SHG మెలుక పంచాయితీ సెక్రెటరీ జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాల ఉపాధ్యాయులు ఎస్ఎంసి చైర్మన్ గ్రామస్తులు పాల్గోన్నారు..