బాలికల క్రీడా సమ్మేళనం
కాగజ్‌నగర్: పట్టణంలోని సిర్పూర్ పేపర్‌మిల్లు క్రీడా మైదానంలో ప్రాథమిక స్థాయి బాలికల క్రీడా సమ్మేళనం నిర్వహించారు. నియోజక వర్గంలోని పలు మండలాల విద్యార్థినులు హాజరయ్యారు.