Monday, 2 November 2026

బావపై కత్తితో దాడి

హైదరాబాద్‌, మార్చి 28: నగరంలోని సనత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జహంగీర్‌ అనే వ్యక్తిపై అతని బావమరిది అబ్దుల్లా దాడి చేశాడు. ఈ సంఘటన శనివారం మధ్యాహ్నం ఎర్ర గడ్డలో జరిగింది. అబ్దుల్లా కత్తితో అతని బావ తలపై పొడిచాడు. దాడి నుంచి తప్పించుకున్న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *