Monday, 2 November 2026

వరంగల్ కు చేరుకున్న సీఎం కేసీఆర్..

వరంగల్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ భద్రాచలం నుండి వరంగల్ జిల్లాకు చేరుకున్నారు. ఆరేపల్లి వద్ద పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. రెండు రోజుల పాటు వరంగల్ లో కేసీఆర్ ఉండనున్నారు. హన్మకొండలోని కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసానికి కేసీఆర్ బయలుదేరి వెళ్లారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *