బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా కెసిఆర్ జన్మదిన వేడుకలుబిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా కెసిఆర్ జన్మదిన వేడుకలు


వీణవంక ఫిబ్రవరి 17(జనంసాక్షి) : వీణవంక మండల కేంద్రంలో  శుక్రవారం రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు  జన్మదిన వేడుకలను బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి   ఆదేశాల మేరకు  మండల బిఆర్ఎస్ పార్టీ నాయకుల అధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి కెసిఆర్ జన్మదిన వేడుకలు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు బిఆర్ఎస్ పార్టీ నాయకులు అనంతరం  మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు  ఆయురారోగ్యాలతో ఉండాలని వారు ఇంకా ఎన్నో జన్మదిన వేడుకలు చేసుకోవాలని వారు భారతదేశ ప్రధానమంత్రి కావాలని వారు మరిన్ని సేవలు దేశ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు సేవలు  అందించాలని కోరుతూ వారికి జన్మదిన వేడుక శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతి రెడ్డి. జడ్పిటిసి మాడ వనమల సాధవ రెడ్డి. సింగల్ విండో చైర్మన్ విజయ్ భాస్కర్ రెడ్డి.వైస్ ఎంపీపీ రాయిశెట్టి లతా శ్రీనివాస్.మండల కో ఆప్షన్  మెంబర్  అబ్దుల్ హమీద్. మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు ఎక్కేటి రూపాల్ రెడ్డి.మండల ఎంపిటిసిల ఫోరం అధ్యక్షుడు కాసం వీరారెడ్డి. ఉప సర్పంచ్ల ఫోరమ్ అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్. నాయకులు బండ కిషన్ రెడ్డి. చదువు మహేందర్ రెడ్డి. పంజాల సతీష్. పర్లపెల్లి రమేష్. మోర సారయ్య. పోతుల నరసయ్య. వడ్డేపల్లి భూమయ్య. మర్రి స్వామి. ఊట్ల దేవయ్య. ఓరం భానుచందర్. కామిడీ శ్రీనివాస్ రెడ్డి. కర్ర రాంగోపాల్ రెడ్డి. కర్ర కొండాల్ రెడ్డి. చదువు జితేందర్ రెడ్డి. మధుసూదన్ రెడ్డి.తోపాటు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితర   పాల్గొన్నారు