బిజెపి జిల్లా అధ్యక్షుడు భాగ్యరెడ్డి సమక్షంలో బిజెపిలో చేరిక
నేరేడుచర్ల( జనంసాక్షి)న్యూస్.మండలంలోని కల్లూరు గ్రామం లాల్ లక్ష్మిపురంకు చెందిన గొడ్డేటి పవన్ ఏఐఎస్ఎఫ్ మండల అధ్యక్షులుగా రాజీనామా చేసి మండల బిజెపి అధ్యక్షులు పార్థనబోయిన విజయ్ కుమార్ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బొబ్బ భాగ్యరెడ్డి సమక్షంలో బిజెపిలో చేరారు.ఈ సందర్బంగా బిజెపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.వారితో పాటు మరికొంతమంది పార్టీ లోకి చేరారు.ఈ కార్యక్రమంలో హుజుర్నగర్ నియోజకవర్గ కన్వీనర్ బాల వెంకటేశ్వర్లు,పట్టణ అధ్యక్షులు సంకలమద్ది సత్యనారాయణ రెడ్డి జిల్లా కార్యదర్శి గుండెబోయిన వీరబాబు,జిల్లా అధికార ప్రతినిధి పత్తిపాటి విజయ్,జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు అంబల్ల నరేష్ గౌడ్,కుందూరు కోటిరెడ్డి,మస్తాన్ రెడ్డి,అంబటి లెనిన్ తదితరులు పాల్గొన్నారు.
Attachments area