బిజెపి జెండా ఆవిష్కరించిన మోహన్ రావ్ పాటిల్…
జనం సాక్షి భైంసా రూరల్ నవంబర్ 23
తానుర్ మండలం వడ్గగావ్ గ్రామంలో బుధువారం భారతీయ జనత పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో భాజపా నాయకులు బోస్లె మోహన్ రావు పటేల్ హాజరై భాజపా జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు భోస్లే మోహన్ రావు పాటిల్ మాట్లాడుతూ… రాష్ట్రంలో రానున్న రోజులో బిజెపి పాలనే వస్తుందని, ఇప్పటికే మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ప్రతి ఒక్క భాజపా కార్యకర్త భాజపా పార్టీకి సైనికుల్లా పనిచేయాలన్నారు.
బిజెపి జెండా ఆవిష్కరించిన మోహన్ రావ్ పాటిల్…




