బిజేపీ పట్టణ కార్యదర్శి బి ఆర్ యస్ లో చేరిక
బిజేపీ పట్టణ కార్యదర్శి బి ఆర్ యస్ లో చేరిక
రాయికల్ నవంబర్09(జనంసాక్షి) రాయికల్ పట్టణానికి చెందిన బిజెపి పట్టణ కార్యదర్శి కుర్మ ప్రేమ్ రెడ్డి, జోగ రవి కౌన్సిలర్ తురగ శ్రీధర్ రెడ్డి గారి అద్వర్యం లో బి అర్ ఎస్ సంక్షేమ అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై పార్టీ లోకి రాగా ఆహ్వానించిన ఎమ్మేల్యే డా.సంజయ్ కుమార్ గారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మెన్ మోర హనుమండ్లు, పాక్స్ చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి గారు,కౌన్సిలర్ మహేందర్,మోర రామ్మూర్తి ,బాబా,తదితరులు పాల్గొన్నారు