జహీరాబాద్ ఆగస్టు 14 (జనంసాక్షి) జహీరాబాద్ పట్టణంలో ని బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ నరేష్ పాటిల్ ఆధ్వర్యంలో అజాదీ కా అమృత్ మహోత్సవ సందర్భంగా జహీరాబాద్ పట్టణంలోని బైక్ ర్యాలీ మరియు అదే విదంగా బాబుజగ్జీవన్ రాం డా. బీఆర్ అంబెడ్కర్ మహాత్మా గాంధీ విగ్రహాలను పాలాభిషేకం చేయడం జరిగింది ఈకార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నౌబాద్ జగన్నాథ్ రాష్ట్ర నాయకులు జనార్దన్ రెడ్డి. సుధీర్ బండారి.పట్టణ మండల అధ్యక్షులు శ్రీనివాస్ గుప్తా .వీర రెడ్డి .ఎక్నాథ్ పాటిల్.మరియు బీజేవైఎం జిల్లా కార్యదర్శి అంజయేంలు బీజేవైఎం మండల్ అధ్యక్షులు విశ్వనాథ్ .దాశిరత్.ప్రభు. మరియు బక్కయ గుప్త.వేణు కడికే .బండి వెంకట్ .బస్వరాజ్ స్వామి బొగ్గుల సంతోష్ వీరేశ్ శ్రీకాంత్ సాయి గంగ్వార్ మల్లేష్ .శ్రీకాంత్ నర్సింలు సాయి రాం రెడ్డి జయ కృష్ణ వటం సిద్దు హరీష్.శ్రవణ్. నాగరాజు.సురేష్ పూరి తదితరులు పాల్గొన్నారు
బిజేవైఎం అధ్వర్యంలో అజాదీ కా అమృత్ మహోత్సవం




