బిసి సర్కిల్ డైరెక్టర్ ను సన్మానించిన ముస్తాబాద్ మండల నాయకులు

ముస్తాబాద్ ఆగస్టు 26 జనం సాక్షి

రాజన్న  సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జిల్లా బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జెల్ల వెంకట స్వామి   సన్మానించిన ముస్తాబాద్ మండల నాయకులు రామలక్ష్మి పల్లె గన్నే వాని పల్లె గ్రామ శాఖ అధ్యక్షుడు గుంటుకు శ్రీకాంత్ డైరెక్టర్ గన్నే  ఆనందు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దమ్మ రవిందర్ రెడ్డి ,  గౌరి సురేష్ , పొన్నాల సతీష్, మెడి కిరణ్, కడికే సురేష్, పాల్గొన్నారు