బిసి సెల్ గ్రామ శాఖ అధ్యక్షునిగా రాములు

బిసి సెల్ గ్రామ శాఖ అధ్యక్షునిగా రాములు

జనంసాక్షి, రామగిరి : కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం లద్నాపూర్ ఓబిసి సెల్ గ్రామ శాఖ అధ్యక్షునిగా గిరవేణ రాములు యాదవునూ నియమిస్తూ రామగిరి మండల అధ్యక్షులు బండారి సదానందం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్, మండల పార్టీ అధ్యక్షులు రోడ్డ బాబు, మండల కన్వీనర్  పేరం మహేశ్వరరావు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు వనం రామచంద్రరావు బొల్లెపల్లి స్వామి గౌడ్ యూత్ నాయకులు నియోజకవర్గ యూత్ అధ్యక్షులు బర్ల శ్రీనివాస్ గొర్రె నరేష్ యాదవ్ విలేజ్ ప్రెసిడెంట్ తొగరి చంద్రయ్య పులి రాజేశం వీరగోని లక్ష్మణ్ గౌడ్ దుబాసి రంగయ్య కాసిపేట ఓదెలు తదితరులు పాల్గొన్నారు