మున్నూరు కాపు సంఘం గ్రామ కమిటీ ఎన్నిక

మున్నూరు కాపు సంఘం గ్రామ కమిటీ ఎన్నిక

జనంసాక్షి, రామగిరి : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల మున్నూరు కాపు సంఘం అధ్యక్షులుగా రేoడ్ల కొమురయ్య పటేల్, ఉపాధ్యక్షులు సైoడ్ల సత్యనారాయణ పటేల్, ప్రధాన కార్యదర్శి మంగళారపు రాజయ్య పటేల్ , కోశాధికారి చిందం శ్రీనివాస్ పటేల్ ,గౌరవ అధ్యక్షులుగ భూస బాపు పటేల్ , సలహాదారులు తోట కిష్టయ్య పటేల్, రాపల్లి శంకరయ్య పటేల్ ,ప్రచార కార్యదర్శి రేండ్ల మధుసూదన్ పటేల్, కార్యవర్గ సభ్యులు కొట్టే రాయమల్లు పటేల్ , రాపెల్లి పోషలుపటేల్, బుస రాజయ్యపటేల్ , జపతి శ్రీను పటేల్, రౌత్ కిట్టు పటేల్, కొప్పుల రజమోగిలి పటేల్, బోనాల రాజయ్య పటేల్ ,దొనేటి శంకరయ్యపటేల్ లను ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.