హైదరాబాద్ : 2012-13 ఆర్ధిక సంవత్సరంలో రామచంద్రాపురంలోని బిహెచ్‌ఇఎల్ యూనిట్ 6,490 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించింది. ఈ ఆర్ధిక సంవత్సరంలో 1,525 కోట్ల రూపాయల లాభం ఆర్జించింది. ఒక క్యాలెండర్ సంవత్సరంలో 20 వేల మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించింది.




