బీఆర్ఎస్ నాయకుల సంబురాలు
కమాన్ పూర్, జనంసాక్షి : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, బీ. ఆర్. ఎస్ అధినేత కే. సీ. ఆర్ ఆదివారం ప్రజా ఆమోద యోగ్యమైన ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ.. కమాన్ పూర్ మండల కేంద్రంలో బస్టాండ్ సమీపంలో.. అంబేద్కర్ విగ్రహం వద్ద బాణా సంచాలు పేల్చి, స్వీట్లు పంపిణి చేసి సంబురాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీ. ఆర్. ఎస్ నాయకులు ఇనంగంటి రామారావు, ఉప్పరి శ్రీనివాస్ యాదవ్, రాచకొండ రవి, గడప కృష్ణమూర్తి, కోలేటి చంద్రశేఖర్, మేకల సంపత్ యాదవ్, బాద్రపు మల్లేష్, ఎం. డి ఇంతియాజ్, నీలం శ్రీనివాస్ పెండ్లి నారాయణ, ఆకుల బాపు, గోడిసేలా స్వామీ, మేడగొని విజయ్, గుర్రం శంకర్, సాగి. ఉపేందర్ రావు, నీల రాజయ్య, నరిగే మల్లేశం, జంగపెల్లి శ్రీనివాస్, పొట్ల సతీష్‌లతో పాటు తదితరులు పాల్గొన్నారు




