Thursday, 5 November 2026

బీజేపీ నాయకుల ముందస్తు అరెస్టు.

 

 

 

 

 

రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు చెన్నూర్ నియోజకవర్గ పర్యటన సందర్భంగా .చెన్నూరు నియోజకవర్గం లో చెన్నూరు శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బాల్క సుమన్ భారతీయ జనతా పార్టీ మంచిర్యాల జిల్లా లో ని అన్ని మండల అధ్యక్షులను, పట్టణ అధ్యక్షులను,బీజేవైఎం నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేయించారని బీజేపీ నేతలు పేర్కొన్నారు.మందమర్రి మండల అధ్యక్షులు పైడిమల్ల నర్సింగ్ , పట్టణ అధ్యక్షులు సప్పిడి నరేష్ గడ్డం శ్రీనివాస్,. వేల్పుల కిరణ్ కుమార్,ఎండి.మతిన్. వెంకట చారి. లను ను అరెస్టు చేయడం. అత్యంత హేయమని చర్య గా భారతీయ జనతా పార్టీ మందమర్రి మండల శాఖ తరపున వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ నేతలు పేర్కొన్నారు.