,బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి క్షమాపణ చెప్పాలి
ఝరాసంగం సెప్టెంబర్ 17( జనం సాక్షి )
భాజపా అధికార ప్రతినిధి ప్రకాష్ రెడ్డి క్షమాపణ చెప్పాలి అని తెలంగాణ రజక సంఘం జిల్లా సోషల్ మీడియా ఇంచార్జ్ డిగంబర్ తెలిపారు.ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణా రైతంగా పోరాట యోధురాలు చిట్యాల ఐలమ్మ దొడ్డి కొమరయ్య త్యాగల ను కించపరిచినట్లు మాట్లాడరు అని ఆయన వెంటనే బిసిలందరికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఇలాంటివి వ్యాఖ్యలు పునరావృతం కాకుండా చూడాలని ఆయన కోరారు ఈ సంఘటన పై బిసి ఎస్సి ఎస్టీ ప్రజా సంఘాలు ముక్తకంఠంతో ఖండించాలని కోరారు.