అల్వాల్ (జనంసాక్షి) సెప్టెంబర్ 17
అల్వాల్ పట్టణ కేంద్రంలోని మరకత శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానం కనజిగూడ లో శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తనికెళ్ల భరణి తన కుమారుడు పుట్టినరోజు సందర్భంగా మరకత శ్రీలక్ష్మీ గణపతి ఆలయంలో సకుటుంబంగా విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలుఅందుకున్నారు. ఆలయ నిర్వాహకులు సాదరంగా ఆహ్వానించి ఆలయ విశిష్టతనువివరించారు.అనంతరంతీ
Attachments area




