బీసీలు రాజకీయంగా ఎదగాలి

బీసీలు రాజకీయంగా ఎదగాలని బీసీ సంక్షేమ సంఘం జనగామ జిల్లా కన్వీనర్ వేముల సాగర్ గౌడ్ అన్నారు బచ్చన్నపేట మండల కేంద్రంలో ఆయనను పలువురు ఎస్సి ఎస్టి బీసీ నాయకులు స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు అనంతరం సాగర్ గౌడ్ మాట్లాడుతూ బీసీలు అన్ని రంగాలలో వెనుక పడాలని బీసీల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తానని అన్నారు నన్ను జనగామ జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా కన్వీనర్ గా నియమించినందుకు రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ కు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు కేసిరెడ్డిపల్లి ఎంపీటీసీ వేణుగోపాల్ కురుమ సంఘం నాయకులు జంగిడి సిద్ధులు పెరిక సంఘం నాయకులు సుబ్బూర్ కిషన్ ఎమ్మార్పీఎస్ నాయకులు అల్వాల్ నర్సింగరావు మాల మహానాడు జనగామ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మల్యాల బాల నరసయ్య నాయకులు పాల్గొన్నారు