హైదరాబాద్,(జనంసాక్షి): మూడు నామినేటెడ్ పదవులను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ రోజు భర్తీ చేశారు. రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా మురళి, రాష్ట్ర నీటిపారుదల అభివృధ్ది కార్పొరేషన్ ఛైర్మన్‌గా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన గంటా మురళీకృష్ణ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్‌గా నిజిమాబాద్‌కు చెందిన మహేష్‌కుమార్ గౌడ్ నియమితులయ్యారు.




